అంబికా వ్రతం


శాశ్వత విష్ణులోక ప్రాప్తికోసం అంబికా వ్రతాన్ని ఆచరించాలని భవిష్య పురాణం చెబుతోంది. ఈ వ్రతాన్ని ఆచరించేవారు ఆషాఢ శుద్ధ చతుర్దశి నాడు ఉపవసించి పూర్ణిమ నాడు ప్రాతః కాలంలో విధివిధానంగా పూజించాలి. ఈ వ్రతంవల్ల యజ్ఞ ఫలం లభించి విష్ణు లోక ప్రాప్తి కలుగుతుంది.

0/Post a Comment/Comments

Previous Post Next Post