అలీటా: ది బ్యాటిల్ ఏంజిల్ - ట్రైలర్

జేమ్స్ కెమెరూన్ స్క్రీన్ ప్లే అందించి నిర్మిస్తున్న థ్రిల్లర్ మూవీ అలీటా: ది బ్యాటిల్ ఏంజిల్. రాబర్ట్ రోడ్రిగే దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా డిసెంబర్లో విడుదల కానుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మరో ట్రైలర్ ను విడుదల చేసారు.


0/Post a Comment/Comments

Previous Post Next Post