ఇన్ మై ఫీలింగ్స్ పాట పై సోషల్ మీడియా ఛాలెంజ్ కోసం హీరోయిన్ అదా శర్మ చేసిన డ్యాన్స్ కు నెటిజన్లు ఫిదా అయ్యారు. లెక్కలేనన్ని కామెంట్లు, లైకులు వచ్చిపడుతున్నాయి. వెస్ట్రన్ మ్యూజిక్ పై క్లాసికల్ డ్యాన్స్ తో అదా నిజంగానే అదరగొట్టేసింది.
A post shared by Adah Sharma (@adah_ki_adah) on
Post a Comment