మనదేశంలో ఉగ్రవాదం మరియు మనీ లాండరింగ్ కేసులు ఎదుర్కొంటున్న జకీర్ నాయక్ ను అప్పగించేది లేదని ప్రకటించిన మరుసటి రోజే మలేసియా ప్రధాని మహతిర్ మహమ్మద్, జకిర్ నాయక్ ను కలుసుకున్నారు.
నాయక్ ఉదయమే ప్రధానిని కలుసుకున్నారని, అయితే అది ముందుగా అనుకున్న సమావేశమేమీ కాదని ఫ్రీ మలేసియా టుడే అనే వార్తా పత్రిక తెలిపింది. ఉగ్రవాద నేరం ఆరోపించబడిన వ్యక్తి అపాయింట్ మెంట్ లేకుండా ప్రధానిని కలుసుకోగలగడం విశేషమే. దీనిపై మన ప్రభుత్వం ఇంకా స్పందించాల్సి ఉంది.
Post a Comment