గాడ్జిల్లా - కింగ్ ఆఫ్ ది మాన్‌స్టర్స్ ట్రైలర్‌

గాడ్జిల్లా సిరీస్‌లో భాగంగా గాడ్జిల్లా - కింగ్ ఆఫ్ ది మాన్‌స్టర్స్ అనే సినిమా రానుంది. 2019, మే 31వ తేదీన విడుదలవనున్న ఈ సినిమాకు చెందిన ట్రైలర్‌ను విడుదల చేశారు. మైకేల్ డోహర్తీ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post