విజేత ట్రైలర్

చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా నటించిన చిత్రం విజేత ట్రై లర్  విడుదల చేసారు.  చిత్రానికి నిర్మాత సాయి కొర్రపాటి.  వారాహి చలన చిత్ర పతాకం పై నిర్మితమైన చిత్రంలో మాళవిక నాయర్ కథానాయిక  కాగా, మురళీశర్మ , కనకాల , సత్యం రాజేష్ , సుదర్శన్ లు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.  తండ్రీ కొడుకుల మధ్య భావోద్వేగాల పై చిత్రం నిర్మితమైనట్లు ట్రైలర్ కింద వివరణ ఇచ్చారు. జులై లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకు రాకేష్ శశి దర్శకత్వం వహించారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post