గోల్డ్ ట్రైలర్

భారత్ ఒలింపిక్స్ హాకీలో గోల్డ్ మెడల్ సాధించిన ఇతివృత్తంతో తెరకెక్కిన గోల్డ్ సినిమా ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ద  డ్రీమ్ దట్ యునైటెడ్ ద నేషన్ అనే ట్యాగ్‌లైన్‌తో రానున్న ఈ సినిమాలో అక్షయ్ కుమార్ హీరోగా నటించాడు. అక్షయ్ కోచ్ గా కనిపించనున్న ఈ స్పోర్ట్స్ డ్రామాలో కునాల్ కపూర్, వినీత్‌కుమార్ సింగ్, అమిత్ సధ్, సన్నీ కౌషల్ ప్రధాన పాత్రలు పోషించారు.

ఈ చిత్రం ట్రైలర్ ఇవాళ విడుదలయింది.

0/Post a Comment/Comments

Previous Post Next Post