సంజు సినిమాకు ట్విట్టర్ లో ప్రశంసలు

సంజు సినిమాకు ట్విట్టర్ లో ప్రశంసలు
సంజయ్ దత్ జీవితం ఆధారంగా తెరకెక్కిన సంజు సినిమాకు అద్భుతమైన స్పందన లభిస్తోంది. సంజయ్ దత్ గా రణ్‌బీర్‌ కపూర్‌ నటించగా, రాజ్‌కుమార్‌ హిరాణీ సినిమాకు దర్శకత్వం వహించారు. విధు వినోద్‌ చోప్రా ఈ సినిమా నిర్మాత. విక్కీ కౌశల్‌, మనీషా కొయిరాలా, సోనమ్‌ కపూర్‌, అనుష్క శర్మ, దియా మీర్జా, టబు, షియాజీ షిండేలు ముఖ్య పాత్రలు పోషించారు.

ఈ సినిమాకు ప్రముఖుల ద్వారా ట్విట్టర్ లో ప్రశంసలు వస్తున్నాయి.

0/Post a Comment/Comments

Previous Post Next Post