HomeCinema తేజ్ ఐ లవ్ యూ ట్రైలర్ విడుదల byChandra -12:06:00 0 సాయి ధరమ్ తేజ్, అనుపమ హీరో, హీరోయిన్లు గా కరుణాకరన్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం తేజ్ ఐ లవ్ యూ. జూలై 6న విడుదల అవనున్న ఈ చిత్రాన్ని క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కె.ఎస్. రామారావు నిర్మించారు. తాజాగా చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు.
Post a Comment