వివాహ వేడుకలో ముఖ్యమంత్రి డ్యాన్స్

వివాహా వేడుకలో ముఖ్యమంత్రి డ్యాన్స్
జార్ఖండ్ సీఎం రఘుబర్ దాస్, సామూహిక వివాహ వేడుకలో పాల్గొని అక్కడ డ్యాన్స్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ ఈమెంట్‌ లో  ఆయన, స్థానిక గిరిజన తెగలతో కలిసి స్టెప్పులేసారు. ఈ వేడుక రాంచీ లో జరిగింది.

0/Post a Comment/Comments

Previous Post Next Post