రిపోర్టర్ కు లైవ్ లో ముద్దివ్వబోతే......

గతవారం ఓ జర్మన్ రిపోర్టర్‌కు ఓ వ్యక్తి లైవ్‌లో ముద్దిచ్చినట్టే, మరో వ్యక్తి ఓ బ్రెజిలియన్ రిపోర్టర్ కి ముద్దివ్వబోయాడు. అయితే ఈ రిపోర్టర్ మాత్రం తృటిలో తప్పించుకొని అతనికి క్లాస్ పీకింది. ఇప్పుడు ఈ  బ్రెజిల్‌కు చెందిన టీవీ గ్లోబో చానెల్ రిపోర్టర్ జూలియా గిమారాస్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. అయితే ఆమె తనకు ఇలాంటి అనుభవం ప్రపంచంలో ఎక్కడా ఎదురుకాలేదని, రష్యాలో మాత్రం ఇలా రెండుసార్లు జరిగిందని తన ట్విటర్‌ ద్వారా వాపోయింది.

0/Post a Comment/Comments

Previous Post Next Post