సన్నీ లియోన్ కు అపెండిక్స్


ఎంటీవీకి చెందిన రియాలిటీ షో స్ప్లిట్స్‌విల్లే సీజన్ 11 షూటింగ్ కోసం సన్నీ ఉత్తరాఖండ్ వెల్లిన సన్నీ లియోన్, కడుపునొప్పి రావడంతో వెంటనే ఉధం సింగ్ నగర్‌లోని బ్రిజేష్ హాస్పిటల్‌లో చేరింది. డాక్టర్లు దీనిని అపెండిక్స్ గా నిర్ధారించి చికిత్స చేస్తున్నారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందనీ, శనివారం ఉదయం డిశ్చార్జ్ చేస్తామని వారు వెల్లడించారు. 

0/Post a Comment/Comments