దుబాయిలో జరుగుతున్న కబడ్డీ మాస్టర్స్ టోర్నీ తొలి మ్యాచ్‌లో మనదేశం పాకిస్థాన్‌పై 36-20 తేడాతో ఘన విజయం సాధించింది. అజయ్ ఠాకూర్ సారథ్యంలోని భారత జట్టు తొలి అర్థ భాగం ముగిసే సరికి 22-9 ఆధిక్యం లో ఉంది. రెండవ అర్ధ భాగంలో కూడా మన జట్టు ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.
అంతర్జాతీయ కబడ్డీ సమాఖ్య (IKF), స్టార్ ఇండియా తో కలిసి నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్లో మొత్తం ఆరు దేశాలు పాల్గొంటున్నాయి. అవి వరుసగా, భారత్, పాకిస్తాన్, కెన్యా, ఇరాన్, కొరియా మరియు అర్జెంటీనా.
Post a Comment