శుభలేఖ+లు టీజర్

మంచి కథా కథనాలతో , విభిన్నంగా  ఉండే చిన్న సినిమాలకు మంచి ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో మరో చిన్న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. శుభలేఖ+లు పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు శరత్‌ నర్వాడే దర్శకుడు. నూతన నటి ప్రియా వడ్లమానిని నిత్య పాత్రలో పరిచయం చేస్తూ ఓ ఆసక్తికర టీజర్‌ను విడుదల చేశారు. కె.ఎమ్. రాధా కృష్ణన్ సంగీత దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని విష్ణు సాగర్, ఆర్ఆర్ జనార్ధన్ హనమా తెలుగు మూవీస్ పతాకంపై నిర్మించారు.


0/Post a Comment/Comments

Previous Post Next Post