శంభో శంకర ట్రైల‌ర్‌

కమెడియన్ షకలక శంకర్, శంభో శంకర అనే చిత్రంతో హీరోగా తన అదృష్టం ప‌రీక్షించుకోబోతున్నాడు.   ఆర్.ఆర్.పిక్చర్స్, ఎస్.కె.పిక్చర్స్ స‌మ‌ర్పణ‌లో వై.ర‌మ‌ణారెడ్డి, సురేష్ కొండేటి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రంతో శ్రీధ‌ర్‌ ద‌ర్శకుడిగా ప‌రిచ‌యం అవనున్నారు. సాయి కార్తీక్ స్వరాలు సమకూర్చగా, కారుణ్య నాగినీడు, అజ‌య్ ఘోష్, ర‌వి ప్రకాష్, ప్రభు, ఏడిద శ్రీరామ్ లు ముఖ్య పాత్రలు పోషించారు. ఇటీవలే ఈ చిత్ర సెన్సార్ పూర్తయింది.

0/Post a Comment/Comments

Previous Post Next Post