గోపీచంద్ కథానాయకుడిగా నటించిన పంతం చిత్రం చక్రవర్తి దర్శకత్వంలో రూపొందుతోంది. మెహరీన్ ఈ చిత్రంలో కథానాయిక. ఇవాళ ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. శ్రీ సత్య ఆర్ట్స్ బ్యానర్‌పై రాధామోహన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గోపీసుందర్ సంగీతం అందించారు. జులై 5 న ఈ చితం విడుదలవనుంది.
Post a Comment