సమంత అక్షయపాత్ర ట్వీట్‌


అక్షయపాత్ర సంస్థ కోసం సమంత ట్వీట్‌ చేసారు.  ఈ ఏడాది తన కుటుంబం వంద మంది స్కూల్‌ పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించిందని, మీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చని, మీ వంతుగా కేవలం 950 రూపాయలు చెల్లిస్తే, ఆ డబ్బుతో ఏడాది పాటు ఒక పిల్లవాడికి  పౌష్టికాహారాన్ని అందించవచ్చని సమం‍త ట్వీట్‌ చేశారు. ఈ ఫౌండేషన్‌కు సంబంధించిన లింక్‌ను కూడా షేర్‌ చేయటం తో చాల మంది అభిమానులు కూడా సహాయం అందించటాన్ని ట్విట్టర్ రిప్లైస్ లో చూడవచ్చు.

0/Post a Comment/Comments

Previous Post Next Post