జపాన్లో సుబ్బరాజు క్రేజ్

జపాన్లో సుబ్బరాజు క్రేజ్
బాహుబలి నటులలో జపాన్లో  అందరికన్నా ఎక్కువ ఫేమ్ సంపాదించుకుంది కుమార వర్మ. అమాయకంగా మొదలై వీరుడిగా మారే ఆ పాత్ర, హావభావాలు జపాన్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఎంతలా అంటే వారి చాట్ లో సుబ్బరాజు ను emoticon లా వాడేంతగా...

జపాన్ ప్రేక్ష‌కులు టోక్యోలో బాహుబలి స్పెష‌ల్ స్క్రీనింగ్ కోసం సుబ్బరాజుకు ఆహ్వానం ప‌లికారు. సుబ్బరాజు దానికి వెళుతూ త‌న ఆనందాన్ని ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌చేసారు. జపనీస్ ప్రేక్షకులకోసం హంస నావలో బయల్దేరానని ట్వీట్ లో అన్నారు.

   

0/Post a Comment/Comments

Previous Post Next Post