రేణూదేశాయ్ నిశ్చితార్థం


గత కొంత కాలంగా రేణూదేశాయ్ తన రెండో వివాహం గురించి అన్యాపదేశంగా చెబుతున్న విషయం తెలిసిందే. తాజాగా నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటో ఇన్స్ టాగ్రామ్ ద్వారా పంచుకుంది.  ఒకరి చేతిలో మరొకరు చేయి వేసుకుని ఎంగేజ్ మెంట్ ఉంగరాలతో ఉన్న ఫోటో తో స్పష్టత ఇచ్చినట్లయింది. కానీ కాబోయే వరుడి గురించి మాత్రం ఇంకా సస్పెన్స్ లోనే ఉంచింది. 

ఈ విషయం లో పవన్ కళ్యాణ్ అభిమానులలో ఎక్కువ మంది మద్ధతుగా నిలువగా, కొంతమంది మాత్రం వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారు. తనకు మద్ధతుగా నిలిచిన వారికి రేణూదేశాయ్ కృతజ్ఞతలు తెలిపింది. 

0/Post a Comment/Comments

Previous Post Next Post