ప్రధానికి పాప

న్యూజీలాండ్ ప్రధాన మంత్రి జేసిండా ఆర్డెన్ (Jacinda Ardern) గురువారం ఆక్లాండ్ ఆసుపత్రిలో ఆడ  శిశువుకు జన్మనిచ్చింది, ఆమె ఇలా పదవిలో ఉండగా శిశువు కు జన్మనిచ్చిన రెండవ ప్రధాని అయ్యారు. ఇంతకూ ముందు పాకిస్తాన్ ప్రధాని బెనజీర్ భుట్టో కూడా 1990 లో శిశువుకు జన్మ నిచ్చింది.

మేము కొత్త తల్లిదండ్రులుగా  భావోద్వేగాలు అనుభవిస్తున్నాము. అదే సమయంలో చాలా మంది నుండి వస్తున్న శుభాకాంక్షలకు ధన్యవాదాలు. ఇద్దరం కూడా ఆరోగ్యంగా ఉన్నాము. అని 37 ఏళ్ల జేసిండా ఆర్డెన్ ఒక ప్రకటనలో తెలిపారు. 

0/Post a Comment/Comments