ఇవాళ అంతర్జాతీయ యోగా దినోత్సవంతో పాటు సంగీత దినోత్సవం కూడా. ఈ సందర్భంగా ప్రముఖ సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ ఓ వీడియో షేర్ చేశాడు. దీనికి క్యాప్షన్‌గా సంగీతం ప్రతిచోట, ప్రతి వస్తువులో ఉంటుందని అన్నాడు.
HAPPY WORLD MUSIC DAY !!MUSIC is EVERYWHERE & in EVERY “THING”..Thank you all for loving the Musician in Me !! 🎵🎵🎹🎹🙏🏻🙏🏻Blessed !! 🎹❤️🙏🏻#HAPPYWORLDMUSICDAY pic.twitter.com/pN1dBWRINJ
— DEVI SRI PRASAD (@ThisIsDSP) 21 June 2018
Post a Comment