రేణూ దేశాయ్ కు పవన్ కళ్యాణ్ అభినందనలు


రేణూ దేశాయ్ కి పవన్ కళ్యాణ్ అభినందనలు
రేణూ దేశాయ్ పెళ్లి వార్తలపై పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. "కొత్త జీవితంలోకి ప్రవేశిస్తున్న రేణూ దేశాయ్ కు అభినందనలు. మీరు ఆరోగ్యాన్ని, సంతోషాన్ని, సంపదను కలిగి ఉండాలని కోరుకుంటున్నాను. ఆ దేవుడిని, ప్రకృతిని ఈ విషయమై ప్రార్థిస్తాను." అని అన్నారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post