నీతా అంబానీ డ్యాన్స్‌

నీతా అంబానీ డ్యాన్స్‌
కుమారుడి పెళ్ళికి ముందు జరుగుతున్న మెహిందీ వేడుకలో భాగంగా ముఖేష్‌‌‌ అంబానీ సతీమణి నీతా అంబానీ డ్యాన్స్‌ చేసారు. ఆవిడ బాలీవుడ్‌ చిత్రం కై పో చే (2013 ) లోని శుభారంభ్‌ అనే పాటకు ఆమె సంప్రదాయ నృత్యం చేశారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post