మిస్టర్ చంద్రమౌళి - రెజీనా హాట్ సాంగ్

తమిళంలో గౌతమ్ కార్తీక్‌ హీరో గా తిరు దర్శకత్వంలో మిస్టర్ చంద్రమౌళి అనే సినిమా రాబోతుంది.  మూడ్రోజుల కిందట ఈ సినిమా వీడియో సాంగ్ ఒకటి యూట్యూబ్‌లో విడుదల చేసారు. ఈ సాంగ్ లో  రెజీనా బికినీతో అందాలు ఆరబోసింది. గౌతమ్ కార్తీక్ ఒకప్పటి హీరో కార్తిక్ తనయుడు. కార్తిక్ ఈ సినిమాలో చంద్రమౌళి గా నటిస్తున్నాడు. జులై 6న ఈ సినిమా విడుదలవుతున్నట్లు సమాచారం.

 


0/Post a Comment/Comments

Previous Post Next Post