రాహుల్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మోడీ

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి ట్విట్టర్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అతను ఆయురారోగ్యాలతో విలసిల్లాలని అభిలషించారు. 

రాహుల్ గాంధీ కి ఈ రోజుకి 48 సంవత్సరాలు. గత డిసెంబర్ లో కాంగ్రెస్ అధ్యక్ష్య పదవిని స్వీకరించారు. మోడీ గారు గత సంవత్సరం కూడా రాహుల్ గాంధీ కి ఇదేవిధంగా శుభాకాంక్షలు తెలిపారు.  

0/Post a Comment/Comments

Previous Post Next Post