మోడీ విదేశీ పర్యటనల ఖర్చు 355 కోట్లు

మోడీ విదేశీ పర్యటనల ఖర్చు 355 కోట్లు
భారత ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టి నాలుగేళ్లు పూర్తి అయింది. ఈ 48 నెలల కాలంలో ఆయన, 41 విదేశీ పర్యటనల్లో 52 దేశాలు పర్యటించారు, మొత్తం విదేశాల్లో ఉన్న కాలం 165 రోజులు మరియు అయిన ఖర్చు 355 కోట్లు. 

సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) ద్వారా బెంగళూరు కు చెందిన సామాజిక కార్యకర్త భీమప్ప గదాడ్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ప్రధాన మంత్రి కార్యాలయం ఈ సమాచారాన్ని విడుదల చేసింది.  

దీనిలో 

ఒక ప్రయాణానికి అయిన అత్యధిక ఖర్చు -  

2015లో తొమ్మిది రోజుల ఫ్రాన్స్‌, జర్మనీ, కెనడాల పర్యటన (31,25,78,000  రూపాయలు)

ఒక ప్రయాణానికి అయిన అత్యల్ప ఖర్చు  -

2014లో భూటాన్‌ పర్యటన (2,45,27,465 రూపాయలు)

0/Post a Comment/Comments

Previous Post Next Post