రేట్లెక్కువని... మేనేజర్ ని కొట్టారు

రేట్లెక్కువని... మేనేజర్ ని కొట్టారు
మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన(MNS) కార్యకర్తలు ఓ థియేటర్ లో స్నాక్స్ ఎక్కువ ధరలకు అమ్ముతున్నారని గొడవ చేసారు. అక్కడి మేనేజర్ తో వాగ్వాదానికి దిగి అతన్ని కొట్టారు. దీనిపై MNS నేత కిషోర్ షిండే మాట్లాడుతూ 5 రూపాయల  పాప్‌కార్న్‌ను 250కు అమ్ముతున్నార‌ని, ధ‌ర‌ల‌ను త‌గ్గించాల‌ని హైకోర్టు ఆదేశాలున్న పేప‌ర్ చ‌ద‌వాల‌ని మేనేజ‌ర్‌కు చూపిస్తే, త‌న‌కు మ‌రాఠీ రాద‌న్నాడని, దాంతో మా స్ట‌యిల్‌లో మేం ట్రీట్‌మెంట్ ఇచ్చామ‌ని తెలిపాడు.


0/Post a Comment/Comments

Previous Post Next Post