ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ తాను 2019 శాసనసభ ఎన్నికలలో పోటీ చేయనున్నట్లు వెల్లడించారు. మంగళవారం సాయంత్రం అమరావతిలో మాట్లాడిన లోకేశ్, అధిష్టానం ఆదేశించిన స్థానంలో తను బరిలో ఉంటానన్నారు. సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు రాస్తే కఠిన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు.
నారా లోకేష్ గారిపై సోషల్ మీడియాలో ప్రత్యక్ష్య ఎన్నికల్లో పోటీ చేసే ధైర్యం లేక, దొడ్డిదారిలో ఎగువ సభకు ఎన్నికై, తండ్రి ముఖ్యమంత్రి కావడంతో మంత్రి పదవిని పొందారనే విషయం పై విమర్శలు, సెటైర్లు చాలానే వచ్చాయి.
Post a Comment