శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిసున్న దఢక్ చిత్రం జూలై 20న ప్రేక్షకుల ముందుకు రానుంది . ఇషాన్ ఖట్టర్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రం మరాఠీ చిత్రం సైరత్‌కి రీమేక్‌గా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని శశాంక్ కైతాన్ తెరకెక్కించగా, కరణ్ జోహార్ నిర్మించారు. ఈ చిత్ర మేకింగ్ వీడియోను విడుదల చేశారు.
Post a Comment