కొక్కొరోకో సాంగ్

చిరంజీవి చిన్న అల్లుడు క‌ళ్యాణ్ దేవ్ హీరోగా విజేత‌ చిత్రం రాబోతుంది. వారాహి చలన చిత్రం బ్యానర్ పై ర‌జ‌నీ కొర్ర‌పాటి నిర్మించిన ఈ చిత్రానికి రాకేష్ శశి దర్శకత్వం వహించారు.  జూలైలో విడుద‌ల కానున్న ఈ సినిమా నుండి  కొక్కొరోకో అనే మాస్ సాంగ్ ని రిలీజ్ చేసారు. ఈ నెల 24 న సినిమా ఆడియో ఫంక్షన్ జరుపుకోనుంది. చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించారు. ఈ పాటకు రామ‌జోగయ్య శాస్త్రి పదాలు అందించ‌గా, లోకేశ్వ‌ర్ గాత్రాన్ని అందించారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post