హ్యాపీ వెడ్డింగ్ ఫ‌స్ట్ ఇన్విటేష‌న్

సుమంత్ అశ్విన్‌ హీరోగా నిహారిక హీరోయిన్ గా నటిస్తున్న హ్యాపీ వెడ్డింగ్  చిత్రం రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ అని తెలుస్తుంది. పల్లెటూరు, ప్రేమ, పెళ్లి హడావుడి అనే అంశాలతో తో తెర‌కెక్కిన ఈ చిత్రంతో ల‌క్ష్మణ్ కర్య దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. దీనికి శ‌క్తికాంత్ కార్తీక్ సంగీతం అందిస్తున్నాడు . థ‌మ‌న్ బ్యాక్ గ్రౌండ్ సంగీతం ఇస్తున్నాడు. యూవీ క్రియేష‌న్స్ మ‌రియు పాకెట్ సంస్థ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్ర టీజ‌ర్, హ్యాపీ వెడ్డింగ్ ఫ‌స్ట్ ఇన్విటేష‌న్ పేరుతో విడుద‌లైంది. జూన్ 30న ట్రైలర్ విడుదల కానున్నట్లు టీజర్లో తెలిపారు. 


0/Post a Comment/Comments

Previous Post Next Post