సుమంత్ అశ్విన్, నిహారిక హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన హ్యాపీ వెడ్డింగ్ చిత్రం రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందినట్టు తెలుస్తుంది. లక్ష్మణ్ కర్య ఈ చిత్ర దర్శకుడు. ఇవాళ ఈ చిత్రంలోని పాట ను విడుదల చేసారు. ఈ చిత్రానికి సంగీతం అందించిన వారు శక్తికాంత్ కార్తీక్. చిత్ర ట్రైలర్ జూన్ 30 ఉదయం 10.36 నిమిషాలకు విడుదల కానుంది. సినిమాను జూలై నెలఖారున విడుదల చేయనున్నట్టు సమాచారం.
Post a Comment