బిగ్‌బాస్-2 లో లిప్ కిస్


బిగ్‌బాస్ రియాలిటీ షో ప్రాంతీయ భాషలలో కూడా విజయం సాధిస్తున్న విషయం  తెలిసిందే. తెలుగు లో ఇది ఆసక్తిని కలిగిస్తుండగా తమిళంలో ఇది సంచలనాలను సృష్టిస్తూ, వివాదాలను కూడా కొనితెస్తోంది.

తమిళ బిగ్ బాస్ లో ఆరవ ఎపిసోడ్లో కంటెస్టెంట్స్ జనని అయ్య‌ర్, ఐశ్వర్య ద‌త్త లిప్ టు లిప్ కిస్ పెట్టుకోవడం సంచలనం సృష్టించింది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.


0/Post a Comment/Comments