టర్కీ ప్రసిడెంట్ గా ఎర్డోగాన్ రెండోసారి ఎన్నికయ్యారు. ఆయనకు నిన్న జరిగిన ఎన్నికలలో 53% మంది మద్ధతు తెలుపగా, సమీప ప్రత్యర్థి ముహర్రం కి 31% ఓట్లు మాత్రమే వచ్చినట్లు ప్రభుత్వ మీడియా తెలిపింది. ఎర్డోగాన్ యొక్క AK పార్టీ కూటమి పార్లమెంట్ లో అవసరమైన కీలక మెజారిటీని కూడా సాధించింది.
తుది ఫలితాలు శుక్రవారం ప్రకటించబడతాయి.
Post a Comment