బ్రెక్సిట్ కు రాజముద్ర

బ్రెక్సిట్ కు రాజముద్ర
బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్, ప్రధాన మంత్రి థెరెసామే ద్వారా అందిన బ్రెక్సిట్ చట్టానికి రాజముద్ర వేసారు. దీనితో అధికారికంగా  యూరోపియన్ యూనియన్ సభ్యత్వాన్ని ముగించే చట్ట ప్రక్రియ ముగిసినట్లయింది.

హౌస్ ఆఫ్ కామన్స్ స్పీకర్ జాన్ బర్కో ,  గతవారం రెండు సభలు ఆమోదించిన యూరోపియన్ యూనియన్ ఉపసంహరణ బిల్లును, రాయల్ అసెంట్ యాక్ట్ 1967 ప్రకారం,  బ్రిటన్ రాణి ఆమోదించిందని కన్జర్వేటివ్ సభ్యుల హర్షధ్వానాల మధ్య తెలియచేసారు. 

0/Post a Comment/Comments

Previous Post Next Post