ఆంధ్ర ప్రదేశ్ లో ఒక ప్రజా ప్రతినిధి బీకామ్ లో ఫిజిక్స్ చదివానని తెలపగా, ఆంధ్రా యూనివర్సిటీ అతనికంటే రెండు ఆకులు ఎక్కువ పరిజ్ఞానం ప్రదర్శించింది. బీఎస్సీ (CBZ ) చదివిన విద్యార్థికి బీకామ్ డిగ్రీని అందజేసింది.
2015లో డిగ్రీ పూర్తి చేసిన ఆ విద్యార్థి గత మూడ్లేళ్ళుగా యూనివర్సిటీ చుట్టూ తిరిగి తప్పును సరిదిద్దమని వేడుకున్నా కనీసం పట్టించుకున్న వారే లేరట. దీనివల్ల అనేక ఉద్యోగావకాశాలు కోల్పోయానని ఆ అబ్బాయి వాపోయాడు.
Post a Comment