ఆకాశ్‌ శ్లోక ప్రీ-ఎంగేజ్‌మెంట్‌ వీడియో

ఆకాశ్‌ శ్లోక ప్రీ-ఎంగేజ్‌మెంట్‌ వీడియో
ముఖేష్‌ అంబానీ కుమారుడు ఆకాశ్‌ అంబానీ, రస్సెల్‌ మెహతా కూతురు శ్లోకా మెహతాల ఎంగేజ్‌మెంట్‌ వేడుకలు అట్టహాసంగా జరగనున్నాయి.  శనివారం సౌత్‌ ముంబైలోని అంటిలియాలో వీరి నిశ్చితార్థపు వేడుకను అంబానీ ఫ్యామిలీ నిర్వహించబోతోంది. ఈ వేడుకకు సంబంధించి ప్రీ- ఎంగేజ్‌మెంట్‌ వీడియో ANI పోస్ట్ చేసింది. దీనికి షారుఖ్‌ ఖాన్‌, కరణ్‌ జోహార్‌, రణ్‌బీర్‌ కపూర్‌, క్రికెట్‌ సూపర్‌ స్టార్‌ సచిన్‌ టెండూల్కర్‌లు కుటుంబ సమేతంగా హాజరయ్యారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post