ఐశ్వర్యారాయ్ ఫన్నేఖాన్ టీజర్

ఐశ్వర్యారాయ్ నటిస్తున్న ఫన్నేఖాన్ సినిమా ఫస్ట్ లుక్ టీజర్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది. అతుల్ మంజ్రేకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఆగస్టులో ప్రేక్షకుల ముందుకురానుంది. అమిత్ ద్వివేది దీనికి సంగీత దర్శకుడు.

మ్యూజికల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ చిత్రంలో ఐశ్వర్యారాయ్ పాప్ సింగర్ పాత్రలో నటిస్తుండగా, అనిల్‌కపూర్, రాజ్‌కుమార్ రావు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.


0/Post a Comment/Comments

Previous Post Next Post