అదితి రావు హైదరి, సమ్మోహనం చిత్రంలో తన అభినయనంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిత్రంలోని ఓ చెలి తార సాంగ్ ని పాడి తన ట్విట్టర్ లో షేర్ చేసింది. సమ్మోహనం సినిమా మంచి విజయం సాధించడంతో ప్రస్తుతం ఈ సక్సెస్ ని ఆస్వాదిస్తోంది. ప్రస్తుతం మాల్దీవులలో విశ్రాంతి తీసుకుంటోంది.
Celebrating the success of #Sammohanam by the sea, far away, windswept in #Maldives... missing the whole gang... thank you all for making us shine... see you at the theatre... keep the love coming... #OCheliThaara from Sammohanam for #WorldMusicDay. pic.twitter.com/lOuyhVTJxu— Aditi Rao Hydari (@aditiraohydari) 22 June 2018
Post a Comment