ఆట‌గాళ్లు ట్రైలర్

నారా రోహిత్, జగపతి బాబు  ప్ర‌ధాన పాత్ర‌ల‌లో ప‌ర‌చూరి ముర‌ళి రూపొందించిన చిత్రం ఆట‌గాళ్లు.  ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌లో బ్ర‌హ్మానందం కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఫ్రెండ్స్ మూవీ క్రియేష‌న్స్ బేన‌ర్‌పై రూపొందిన చిత్రానికి సాయి కార్తీక్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు. జూలై 5న ఈ చిత్రం విడుదలవుతున్న ఈ చిత్ర ట్రైలర్ ఇవాళ రిలీజ్ చేసారు.


0/Post a Comment/Comments

Previous Post Next Post