టీజ‌ర్ డ్రామా

మోహ‌న్‌లాల్ చిత్రం డ్రామా టీజ‌ర్ విడుద‌ల చేశారు. క‌నిహ‌, కోమ‌ల్ శ‌ర్మ‌, అరుంధ‌తి నాగ్‌, నిరంజ్‌, సిద్ధిఖీ, టినీ టామ్‌, బ‌జ్జు, సురేష్ కృష్ణ  ఇతర ప్రధాన  పాత్ర‌ల‌లో నటించారు. ద‌ర్శ‌కులు దిలీష్ పోత‌న్‌, శ్యామ్ ప్ర‌సాద్‌, జానీ ఆంటోని కూడా ఈ సినిమాలో క‌నిపించ‌నున్నారు.

0/Post a Comment/Comments