మహా జ్యేష్ఠి

మహా జ్యేష్ఠి
జ్యేష్ఠ మాసంలో చంద్రుడు 16 కళలతో ఆకాశంలో కనిపించే రోజుని మహా జ్యేష్ఠి అంటారు. అంటే జ్యేష్ఠ మాసములో పౌర్ణమి తిథిని మహా జ్యేష్ఠి గా జరుపుకుంటారు. 

ఈ రోజున ఆలయాల్లో సావిత్రి సత్యవంతుల వృత్తాంతాన్ని వినిపిస్తారు. ఈ కథలో యమున్ని దేవుడిగా, తన ఉద్యోగ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించేవాడిగా అభివర్ణిస్తారు. ఉత్తర భారత దేశంలో ఈ రోజుని వట సావిత్రి వ్రతముగా జరుపుకుంటారు. తెలుగునాట ఈ రోజు రైతులు ఏరువాక పున్నమిని జరుపుకుంటారు. 

0/Post a Comment/Comments

Previous Post Next Post