అరకు కాఫీ సుగంధాలు

కెఫె కాఫీ డే తరహాలో  ఆంధ్రప్రదేశ్ అంతటా అరకు అరోమా కాఫీ అవుట్ లెట్స్  ఏర్పాటుకానున్నాయి. వీటిని బెంగుళూరు స్టార్టప్  సంస్థ క్రిష్ ఫుడ్ అండ్ ఫన్ ఇండియా (KFFI)  రాష్ట్రవ్యాప్తంగా 10 ప్రదేశాల్లో ప్రారంభించనుంది. 


KFFI సంస్థ దేశవ్యాప్తంగా ఇప్పటికే అరకు అరోమా  పేరుతో 25 అవుట్ లెట్స్ ని  విజయవంతంగా నిర్వహిస్తోంది. రాజమండ్రి, విజయవాడలలో వచ్చే వారమే ప్రారంభించనున్నారు. ఈ సంవత్సరాంతంలోగా రాష్ట్రమంతటా విస్తరించనున్నారు.  

0/Post a Comment/Comments