తెల్లని రాత్రులు |
ధ్రువ ప్రాంతాలలో ఆయానాంత (solstice) రోజులలో 24 గంటల పాటు సూర్యుడు కనిపిస్తాడు. ఆ రోజుల్లోని రాత్రులను తెల్లని రాత్రులు (White nights) గా పేర్కొంటారు. కొన్ని ప్రాంతాలలో వైట్ నైట్ ఫెస్టివల్ పేరిట ఉత్సవాలు కూడా జరుపుతారు. కెనడా లోని యుకోన్, నూనవుట్ మరియు గ్రీన్లాండ్, ఐస్ ల్యాండ్, ఫిన్లాండ్, రష్యా, లోని కొన్ని ప్రాంతాలు, అమెరికా లోని అలస్కాలలో ఈ తెల్లని రాత్రుల్ని చూడవచ్చు.
Post a Comment