అమెరికా లో రాణిస్తున్న ‘అ..ఆ’ |
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సమంత, నితిన్ హీరో హీరోయిన్లు గా త్రివిక్రమ్ రూపొందించిన అ..ఆ (అనసూయ రామలింగం Vs ఆనంద్ విహారి) చిత్రం అమెరికా వసూళ్లలో సంచలనాలు సృష్టిస్తోంది.
గతవారం విడుదలైన ఈ సినిమా శనివారం అమెరికా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏకంగా 533,535 డాలర్లు రాబట్టింది. ఆదివారం మరో 301,871 డాలర్లు వసూలు చేసింది. ప్రఖ్యాత సినీ విశ్లేషకుడు తరణ్‌ఆదర్శ్ ఈ వివరాలు ట్వీట్ చేసారు.
బుధవారం ప్రీమియర్లు + గురువారం $ 495,610,
శుక్రవారం $ 362,562,
శనివారం $ 544,070,
ఆదివారం $ 301,871.
ఇప్పటి వరకూ వచ్చిన మొత్తం అమెరికా కలెక్షన్లు : $ 1,704,113 [₹ 11.40 కోట్లు ].
Telugu film #AAaMovie collects a WHOPPING $ 1.7 million till Sun in USA... Continues its BLOCKBUSTER run... Is UNSTOPPABLE... contd.— taran adarsh (@taran_adarsh) June 6, 2016
#AAaMovie - USA: Wed+Thu $ 495,610, Fri $ 362,562, Sat $ 544,070, Sun $ 301,871. Total: $ 1,704,113 [₹ 11.40 cr]. FABULOUS! @Rentrak— taran adarsh (@taran_adarsh) June 6, 2016
Post a Comment