![]() |
ఏకీకృత సర్వీసు రూల్స్ కు కెసిఆర్ ఆమోదం |
ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు రూల్స్ ఫైలుపై సీఎం కెసిఆర్ సంతకం చేసారు. ఇది అమలులోకి రావటానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోద ముద్ర వేయాల్సి ఉంది. కాగా, ఏకీకృత సర్వీసు రూల్స్‌పై సంతకం చేసిన ముఖ్యమంత్రికి ఉపాధ్యాయ సంఘాల నేతలు ధన్యావాదాలు తెలిపారు.
ఏకీకృత సర్వీసు రూల్స్ పై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా, ఆ పిటిషన్‌ను సుప్రీంకోర్టు గత సెప్టెంబర్ లో కొట్టివేసింది. కావాలంటే ఈ ప్రతిపాదనలు రాష్ట్రపతికి పంపుకోవచ్చునని, అప్పటి వరకు పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించవద్దని ఆదేశాలు జారీ చేసింది.

Post a Comment