ఏలియన్ ఫిష్

ఏలియన్ ఫిష్
ఏలియన్ ఫిష్
మెక్సికోలో గులాబీ రంగులొ ఉన్న ఓ అరుదైన చేప దొరికింది. ఈ అల్బినో జాతికి చెందిన షార్క్ ను జాలర్లు గ్రహాంతరవాసిగా భావించారు. అందుకే దాన్ని ఏలియన్ ఫిష్ అని పిలుస్తున్నారు.  దీని చర్మం మనిషి చర్మాన్ని పోలి ఉండగా, నిల్చోపెడితే కొంతవరకు మానవ శరీరాకృతిలో కనిపిస్తుంది. అంతే కాక, దీని కళ్ళు అచ్చం మనిషి కళ్ళలా ఉన్నాయి.

అల్బినో షార్క్‌ను మెక్సికోలోని ఓ ప్రాంతంలో నీటి అడుగు భాగాన గుర్తించారు. నిపుణులు ఈ చేపను పరీక్షించిన తర్వాత, జాగ్రత్తగా అదే స్థలం లో వదిలి వేసారు. ఈ అల్బినో షార్క్ చేపలు మనుషులకు ఎలాంటి హాని కలిగించవని, వాటికి భయం కలిగినప్పుడు ప్రాణరక్షణ కోసం అవి కడుపు నిండా నీటిని నింపి ఆకారాన్ని అతి పెద్దగా మార్చుకుంటాయని వివరించారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post