ట్రైలర్ కాపీ కొట్టారట

టైగర్‌ ష్రాఫ్, శ్రద్దాకపూర్ జంటగా వస్తున్న బాలీవుడ్ మూవీ భాఘీ విడుదలకు ముందే వివాదంలో ఇరుక్కుంది. తెలుగు సినిమా వర్షం కి రేమేక్‌గా వస్తున్న బాఘీ సినిమా ట్రైలర్ ఇండోనేషియన్ మూవీ ది రెయిడ్ - రిడెంప్షన్ ట్రైలర్‌లోని కొన్ని సీన్లు, సినిమాలోని కొన్ని సీన్లు కలిపి రూపొందించారని ఆ చిత్ర రీమేక్ హక్కులు తీసుకున్న నిర్మాత గునీత్ మోంగా బాఘీ నిర్మాతలు సాజిద్‌నదియావాలా,సిద్దార్థ్‌రాయ్‌కపూర్‌లకు నోటీసులు జారీ చేశారు.


0/Post a Comment/Comments

Previous Post Next Post