సినీ హీరో తారకరత్నకు ఫైన్

సినీ హీరో తారకరత్నకు ఫైన్
సినీ హీరో తారకరత్నకు ఫైన్
రూల్స్ ఎవరికైనా రూల్సే అని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులునిరూపిస్తున్నారు. కొన్నిరోజుల క్రితం జూనియర్ ఎన్టీఆర్ కారుకు ఫైన్ వేసిన విషయం మరువక ముందే, ఇవాళ సినీహీరో తారకరత్నకు కూడా ఫైన్ వేశారు. 

ఇవాళ జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద వాహనాలను తనిఖీ చేసిన ట్రాఫిక్ పోలీసులు సినీ హీరో తారకరత్న, విజయవాడ డిప్యూటీ కలెక్టర్‌లకు అనుమతి లేకుండా బ్లాక్ ఫిల్మ్ ఉన్నందుకు ఫైన్ వేసారు. అంతే కాకుండా కారుకు ఉన్న బ్లాక్ స్టిక్కర్ కూడా తొలగించారు.

0/Post a Comment/Comments