సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాకు ఫోర్బ్స్ ప్రశంసలు

సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాకు ఫోర్బ్స్ ప్రశంసలు
సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాకు ఫోర్బ్స్ ప్రశంసలు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా తొలి రోజు కలెక్షన్లకు అంతర్జాతీయ పత్రిక ఫోర్బ్స్ ప్రశంసలు దక్కాయి. ఏప్రిల్ 9వ తేదీన ప్రచురితమైన ఈ వ్యాసం లో ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసిన ఎరోస్ ఇంటర్నేషనల్ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీగా వసూలు చేయగలిగిందని పేర్కొంది. తోలి రోజు 2750 స్క్రీన్లలో 31.3 కోట్ల రూపాయల ($4.7 మిలియన్లు) వసూళ్లు సాధించిందని పేర్కొంది. దీనిలో ఇండియా కలెక్షన్లు 24 కోట్లు కాగా, మిగిలినవి అంతర్జాతీయ కలెక్షన్లు. ఇండియాలో తొలిరోజు అంతర్జాతీయ సినిమా జంగిల్ బుక్ ను కూడా అధిగమించిందని పేర్కొంది.

ఆ ఆర్టికల్ ని ఇక్కడ మీరు కూడా ఇక్కడ చదవొచ్చు.
సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా ఫోర్బ్స్ ఆర్టికల్ 

కాగా, రెండవ రోజు నుండి కలెక్షన్లు గణనీయంగా పడిపోయాయని, డిస్ట్రిబ్యూట్ చేసిన ఎరోస్ సంస్థకు భారీ నష్టాలు రావచ్చని వార్తలు వస్తున్నాయి.

0/Post a Comment/Comments

Previous Post Next Post